839 మంది దివ్యాంగులకు పరికరాల పంపిణీ

54చూసినవారు
839 మంది దివ్యాంగులకు పరికరాల పంపిణీ
కేంద్ర సాధికారత మంత్రిత్వ శాఖ వారి
ఎడిఐపి పథకం ద్వారా ఎంపీ నిధులతో ఆదివారం మైదుకూరు పట్టణంలో 839 మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, హియరింగ్ ప్యాడ్స్ లు పాల్గొని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి లు పాల్గొని పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్