శ్రీశైలం నుండి కేసీ కెనాల్, తెలుగు గంగలకు తక్షణo నీరివ్వండి

50చూసినవారు
శ్రీశైలం నుండి కేసీ కెనాల్, తెలుగు గంగలకు తక్షణo నీరివ్వండి
శ్రీశైలం జలాశయంలో 860 అడుగులు నీరు చేరి ఉన్నoదున తక్షణo కేసీ కెనాల్, తెలుగు గంగ జలాశయాలను నింపేందుకు వీలుగా వెలిగోడు జలాశయం కు నీటిని వదలాలని వైసిపీ నేత రెడ్యo వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఖాజీపేట మండలం దుంపగట్టులోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులటర్ ద్వారా కేసీ కెనాల్ తో పాటు వెలిగోడు జలాశయంకు నీరు విడుదల చేయాలనివిజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్