దరఖాస్తులు ఆహ్వానం

56చూసినవారు
దరఖాస్తులు ఆహ్వానం
బెస్తవారిపల్లె గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిష్ మీడియంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీలు భర్తీ చేయడానికి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ చిట్టిబాబు మంగళవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్