గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

80చూసినవారు
గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వేముల మండల సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంగ్లిష్ మీడియంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీలు భర్తీ చేయడానికి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పాఠశాల ప్రిన్సిపల్ చిట్టిబాబు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్