చెరువు తలపిస్తున్న రోడ్లు

68చూసినవారు
కడప జిల్లా పులివెందుల మునిసిపాలి పరిధిలోని నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీళ్లతో చేరువే తలపిస్తున్నాయి. వాహనదారులు పాదాచార్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధించిన అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్