అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ

2673చూసినవారు
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ
రాజంపేట నియోజకవర్గం నూతన సీఐ రాజా ప్రభాకర్ మాట్లాడుతూ.. మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అలాగే శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎర్రచందనం అక్రమ రవాణా పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్