అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ కొత్తపల్లే కి చెందిన రెహనా అనే గర్భిణీ మహిళ కు అత్యవసర పరిస్థితుల్లో (ఏ+) రక్తము అవసరము అని వైద్యులు సూచించగా ఆసిఫ్ అనే యువకులు చే (ఏ+) రక్తదానము హెల్పింగ్ హాండ్స్ ఇండియా చైర్మన్ నేషనల్ బ్లడ్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ చేయించినారు. రెహనా అనే గర్భిణీ మహిళ నేషనల్ బ్లడ్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ కు కృతజ్ఞతలు తెలిపారు.