Mar 01, 2025, 11:03 IST/ములుగు
ములుగు
ఏటూరునాగారంలో ఘనంగా మాదిగ అమరుల దినోత్సవం
Mar 01, 2025, 11:03 IST
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంపెల్లి జాషువా మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు వావిలాల స్వామి హాజరై మాట్లాడారు. అమరుల త్యాగాలను వృథా కానివ్వమని, ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించి తీరుతామన్నారు.