ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరణ

58చూసినవారు
ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరణ
ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వికారం చేయనున్నందున జిల్లాలోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను సోమవారం సాయంత్రం విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాకినాడ జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం , తాసిల్దార్ కార్యాలయాలం తోపాటు ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి పిరమిట్లు గొ లిపే విధంగా విద్యుత్ కాంతిని ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్