13 నుంచి పాఠశాల పున ప్రారంభం

85చూసినవారు
వేసవి సెలవుల అనంతరం
కాకినాడ జిల్లా లో పాఠశాలలను జూన్ 13, గురువారం పునః ప్రారంభం అవుతాయని జిల్లా ఆర్ జెడి జి నాగమణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండడంతో ఒకరోజు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్