విక్‌సిత్ భారత్ సంకల్ప్ యాత్ర ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, పేర్కొన్నారు. శనివారం కాకినాడ లో విక్‌సిత్ భారత్ సంకల్ప్ యాత్ర కు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారుకేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విక్‌సిత్ భారత్ సంకల్ప్ యాత్ర ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.