చేయూత సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం

65చూసినవారు
చేయూత సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం
చేయూత సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించి తన వంతు సహకారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శనివారం సాయంత్రంకాకినాడ కలెక్టరేట్ లో చేయూత సభ్యులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థల ముందుకు రావాలన్నారు. చేయూత సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్