మిషన్ వాత్సల్య సాయం అందజేసిన జిల్లా కలెక్టర్

80చూసినవారు
అనపర్తి మండలం రామవరంలో తల్లిదండ్రులు కోల్పోయి బంధువుల సంరక్షణలో పెరుగుతున్న 14 మంది చిన్నారులకు మిషన్ వాత్సల్య పథకంలో మంజూరైన సాయాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి వంచితులైన చిన్నారులను ఆదుకునేందుకు ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం ప్రవేశపెట్టిందన్నారు.