అయినవిల్లి మండలంలో భారీ వర్షం

72చూసినవారు
అయినవిల్లి మండలంలో బుధవారం భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి మేఘావృతమై వాతావరణం 11 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. ఈ వర్షంతో ప్రయాణికులు, వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. వర్షపు నీటితో రహదారులు బురదమయం అవుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you