ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన నాగ లక్ష్మమ్మ

73చూసినవారు
ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన నాగ లక్ష్మమ్మ
అయినవిల్లి మండల రెవెన్యూ అధికారిగా సీహెచ్ నాగ లక్ష్మమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న పల్లవి పి. గన్నవరం ఎమ్మార్వోగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నాగ లక్ష్మమ్మ ఇక్కడికి వచ్చారు. ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అధికారులు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.