వైభవంగా రావులమ్మ జాతర మహోత్సవం

577చూసినవారు
అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోని గ్రామ దేవత రావులమ్మ జాతర మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. మేళ తాళాలు, సన్నాయి వాయిద్యాలు, గరగ నృత్యాలు, బాణాసంచా కాల్పులు, భక్తుల కోలాహలం నడుమ నిర్వహించిన జాతర మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్