గోపాలపురంలో భారీ వర్షం

67చూసినవారు
గోపాలపురంలో శనివారం తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 4 గంటల నుంచి ఎడతెరిపిలేని వర్షంతో వ్యాపారాలు, పనులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతోంది.