కాకినాడ: రాష్ట్రంలో బీసీల కుల గణన తక్షణమే చేపట్టాలి

59చూసినవారు
రాష్ట్రంలో బీసీల కుల గణన తక్షణమే చేపట్టాలనిఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రవణ రమణ, బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, ఏపి బిసి ఫెడరేషన్ కో కన్వీనర్ సుందరపల్లి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో సోమవారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్