కొత్తపేటలో భారీ వర్షం...

72చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోశుక్రవారంభారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించి పోయింది. భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :