ప్రమాదవశాత్తూ మత్స్యకారుడి మృతి

62చూసినవారు
ప్రమాదవశాత్తూ మత్స్యకారుడి మృతి
చినబొడ్డు వెంకటాయపాలెంకి చెందిన పొన్నాడ పెంటారావు(33) వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు కోరంగి ఎస్ఐ రవికుమార్ తెలిపారు. రోజూ మాదిరిగానే చేపల కోసం వేసిన వలలో ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయాడు. గమనించిన తోటి మత్స్యకారులు అతన్ని వల నుంచి తప్పించి బయటకు తీశారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటీకె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :