పైడిమెట్ట ఎత్తిపోతల పథకం అధ్యక్షులుగా శ్రీరామచంద్రమూర్తి

76చూసినవారు
పైడిమెట్ట ఎత్తిపోతల పథకం అధ్యక్షులుగా శ్రీరామచంద్రమూర్తి
పైడిమెట్ట ఎత్తిపోతల పథకం నూతన అధ్యక్షులుగా తూ. గో జిల్లాలోని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన ముళ్ళపూడి శ్రీరామచంద్ర మూర్తి ఈ సందర్భంగా ఆయనను కొవ్వూరు నియోజకవర్గం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ జనసేన ప్రధాన కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్