రౌతులపూడి: సబ్జెక్ట్ టీచర్లను నియమించండి

79చూసినవారు
రౌతులపూడి: సబ్జెక్ట్ టీచర్లను నియమించండి
రౌతులపూడి మండలం రౌతులపూడి జడ్పీ హైస్కూల్ కు సబ్జెక్ట్ టీచర్స్ కొరత ఉందన్నారు రౌతులపూడి హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ షేక్ సలీమ్. ఈ సందర్భంగా సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో.. డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్