

ప్రతిపాడు: వక్ఫ్ బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ప్రార్థనలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలోని ఈద్గా వద్ద సోమవారం జరిగిన రంజాన్ పండుగ ప్రార్థనల్లో ముస్లింలు కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలు, వక్స్ బోర్డుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో తీసుకువచ్చే బిల్లును దేశంలోని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మత పెద్దలు, యువత నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.