త్వరలోనే చించినాడ బ్రిడ్జి అభివృద్ధి: గోపాల్ కిరణ్

65చూసినవారు
త్వరలోనే చించినాడ బ్రిడ్జి అభివృద్ధి: గోపాల్ కిరణ్
మలికిపురం మండలం దిండి-సించినాడ బ్రిడ్జిని అక్టోబర్ లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని నేషనల్ హైవే అధికారులు గోపాల్ కిరణ్ తెలిపారు. బ్రిడ్జికి ప్రస్తుతం మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. బ్రిడ్జి పరిస్థితిని గురువారం ఆయన పరిశీలించారు. అభివృద్ధి పనులపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడారు. లైటింగ్ తో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్