రాజోలు: పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

79చూసినవారు
అధికారులు గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సూచించారు. ఆయన రాజోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆదివారం మండల పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ప్రతీ గ్రామానికి డంపింగ్ యార్డ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్