VSRపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు

2252చూసినవారు
VSRపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నెల్లూరులో గురువారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. "విజయసాయిరెడ్డి నెల్లూరు పర్యటన అట్టర్‌ఫ్లాప్. సీఎం తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆయ‌న ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలి. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి ఓటమి ఖాయం. 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారు." అని కోటంరెడ్డి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్