విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు

555చూసినవారు
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజినీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్‌కు పిలిపించుకొని.. వారు చేసిన చిన్న చిన్న తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోబర్చుకున్నాడు. మూడు రోజుల క్రితం ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ ఘటనపై ఆలయ ఈఓ రామారావు విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్