జగ్గయ్యపేటలో ఇద్దరు మహిళలు అదృశ్యం

68చూసినవారు
జగ్గయ్యపేటలో  ఇద్దరు మహిళలు అదృశ్యం
ఇద్దరు మహిళలు అదృశ్యం అయిన ఘటన మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట కాకాని నగర్ కి చెందిన ఇంటర్ విద్యార్థిని(16)కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మార్కండేయ బజార్ చెందిన 27 సంవత్సరాల వివాహిత కూడా అదృశ్యం అయ్యింది. ఈ రెండు ఘటనలపై జగ్గయ్యపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్