మౌలిక వసతులు కల్పించాలి

75చూసినవారు
కృష్ణా విశ్వ విద్యాలయ విద్యార్థుల సమస్యలు, హాస్టల్ బిల్డింగ్, రోడ్లు నిర్మాణం, ఇతర మౌలిక వసతులు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కృష్ణాజిల్లా కమిటీ సభ్యులు మంగళవారం కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతి జ్ఞానమనిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం సమర్పించడం కోసం వెళ్లినటువంటి విద్యార్థి నాయకులపై మండిపడ్డారు.
ఉపకులపతిగా ఉన్నటువంటి జ్ఞానమనిని తొలగించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్