మచిలీపట్నం: టెండరు దారులు పోలీసులకు సహకరించాలి

81చూసినవారు
మద్యం టెండర్ దారులు పోలీసులకు సహకరించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు కోరారు. సోమవారం మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో మద్యం టెండర్ దారుల లాటరీ ప్రక్రియను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 123 మద్యం దుకాణాలకు 2 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగుతుందని, పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్