ఇచ్చిన మాట తప్పను అభివృధ్ధి చేసి చూపిస్తా: వైసిపి ఇన్చార్జ్

522చూసినవారు
పెడన పట్టణం శనివారం బంటుమిల్లి మండలంలో ఘనంగా నిర్వహించిన జగనన్న ఆసరా పథకం సమావేశంలో పెడన నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ఉప్పాల రాము పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లడుతూ. డబ్బు కోసం అధికారం కోసమో గడ్డి తినే వ్యక్తిని కాదని అన్నారు. ఇచ్చిన మాట తప్పను, నియోజకవర్గాన్ని అభివృధ్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్