విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పైపుల రోడ్ జంక్షన్ లో మంగళవారం ఆరవ ట్రాఫిక్ ఎస్సై సత్యం భుజంగరావు ద్విచక్ర వాహనాలు ముమ్మరంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు. వాహన పత్రాలు లేని వారిని గుర్తించి చలానా విధించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్ ను తప్పకుండా పాటించాలన్నారు ట్రాఫిక్ రూల్స్ అధిగమించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.