Sep 27, 2024, 07:09 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
28న రుద్రంగిలో మెగా జాబ్ మేళా
Sep 27, 2024, 07:09 IST
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో రెడ్డీస్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల28న మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ప్రము ఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కోసం జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.