కొడాలిలో పోలింగ్ బూత్ పరిశీలన

50చూసినవారు
కొడాలిలో పోలింగ్ బూత్ పరిశీలన
ఘంటసాల మండలం కొడాలిలోని పోలింగ్ కేంద్రాన్ని అధికారులు మంగళవారం పరిశీలించారు. ప్రజలు ఓట్లు వేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని క్రింది స్థాయి సూచించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి శేషమాంబ, జడ్పిటిసి సభ్యులు తుమ్మల మురళీకృష్ణ, సీఐ నాగప్రసాద్, ఇంచార్జి ఈవోపీఆర్డి బి. అర్జునరావు, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ విఎస్. నాగమణి, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్