Sep 04, 2024, 08:09 ISTకట్టలేరు వాగు ఉగ్రరూపం.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్Sep 04, 2024, 08:09 ISTఎన్టీఆర్ జిల్లాలో వినగడప కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వినగడప కట్టలేరుకు వరద నీరు భారీగా చేరుతోంది. దాంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు.స్టోరీ మొత్తం చదవండి
తెలంగాణప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు, దళిత మహిళను కట్టేసి కొట్టిన కులపెద్దలు Sep 13, 2024, 05:09 IST
Sep 13, 2024, 08:09 IST/చొప్పదండిచొప్పదండిబీరప్ప యూత్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలుSep 13, 2024, 08:09 ISTబోయిన్ పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో బీరప్పస్వామి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణమిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినాను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసిన భర్త Sep 13, 2024, 07:09 IST