గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు గురువుకు సన్మానం

68చూసినవారు
గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు గురువుకు సన్మానం
గంపలగూడెం మండలం పెనుగొలనులో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా 2003-2004సం. జిల్లా పరిషత్ హైస్కూల్ లో పదో తరగతి చదివిన విద్యార్థులు వారి గురువును సన్మానించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆగు వి. శేషిరెడ్డిని విద్యార్థులు శాలువా కప్పి, పూలదండ వేసి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

సంబంధిత పోస్ట్