లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునేవారికి మంచి స్కీమ్

83చూసినవారు
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునేవారికి మంచి స్కీమ్
కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తుంది. అందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చూస్తున్న వాళ్ళకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) చాలా మంచి పథకం. దీనిపై కేంద్రం 7.1% వడ్డీని అందిస్తుంది. కనీసం రూ.500 నుంచి పెట్టుబడి మొదలుపెట్టొచ్చు. 15ఏళ్లకు లాక్-ఇన్ పీరియడ్‌ ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ. 5000 పెడితే ఏడాదికి రూ.60,000 అవుతుంది. 15 ఏళ్లకు వడ్డీతో కలిపి రూ.1627284 వస్తుంది. పూర్తి వివరాలకు https://cleartax.in/s/ppf సైట్‌కి వెళ్లి తెలుసుకోగలరు.

సంబంధిత పోస్ట్