బండారుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

59చూసినవారు
బండారుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో మంగళవారం ఉదయం ఐదు గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. సచివాలయం సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారి గంజి రత్నకుమార్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్