వీరవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం

1108చూసినవారు
వీరవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం
బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బుధవారం ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావుకు ఫ్యాను గుర్తుపై ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో అవిరినేని శేషగిరిరావు పిఎసిఎస్ అధ్యక్షులు దయ్యాల విజయ నాయుడు, గూడవల్లి రత్న సుధాకర్ కోడేబోయిన బాబి, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్