ఆగని వాలంటీర్ల రాజీనామా పర్వం

82చూసినవారు
ఆగని వాలంటీర్ల రాజీనామా పర్వం
వేమూరు మండలం మండల పరిధిలో పలు గ్రామాల నుంచి వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతూ ఉంది. గురువారం వేమూరు ఎంపీడీవో జి ఎస్ వి శేషగిరిరావుకు పలు గ్రామాలకు చెందిన వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్