పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆదివారం గుడివాడ రూరల్, నందివాడ మండలాల పరిధిలోని బాధిత కుటుంబాలకు ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావితో కలిసి ఎమ్మెల్యే రాము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. సకాలంలో చికిత్స కోసం అనేక విధాలుగా ప్రభుత్వం అందిస్తున్న సహాయాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల