ప్రమాద స్థాయిలో గ్రావెల్ తోలకాలు
జగ్గయ్యపేట నియోజకవర్గంలో వరదల కారణంగా కొట్టుకుపోయిన రహదారులకు మరమ్మత్తులకై గ్రావెల్ ట్రిప్పర్ల ద్వారా తీసుకెళ్లున్నారు. ప్రమాద స్థాయిలో ట్రిప్పర్ నిర్వాహకులు వెళ్తున్నారని, ట్రిప్పర్ లో నుంచి పెద్ద పెద్ద బండ రాళ్లు రోడ్డుపై పడుతున్నాయని, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆదివారం పెనుగంచిప్రోలులో ట్రిప్పర్ లో నుంచి పెద్ద రాళ్లు రోడ్డు మీద రోడ్డుమీద పడ్డాయి.