జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు

71చూసినవారు
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ డ్యాన్సర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్