జగ్గయ్యపేట మండలం, అన్నవరం గ్రామంలో వరద ముంపు ప్రాంతంలో గురువారంఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అన్నవరం పాలేరు బ్రిడ్జికి ఇరువైపుల మరియు అన్నవరం అంతర్గంగా వాగుకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయాయి రాకపోకలకుతీవ్రఇబ్బందులుపడుతున్నామన్నారు. అదేవిధంగా పొలాలు డ్యామేజ్ అవ్వడం, మోటర్లు పైపులైన్లు కొట్టుకుపోవడం విద్యుత్ అంతరాయం ఏర్పడిందని ఎమ్మెల్యేకి తెలియజేశారు.