జగ్గయ్యపేట: బాధితుని కుటుంబానికి సిఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి
జగ్గయ్యపేట పట్టణంలోని కొలిమ్ బజార్ కు చెందిన గాజర్ల సంతోష్ వర్మ కిడ్నీ ఆపరేషన్ కారణంగా బాధితుని కుటుంబానికి సి ఎం ఆర్ ఎఫ్ ఎల్ ఓసి ఆదివారం అందజేశారు. హైదరాబాద్ నిమ్స్ హస్పెటల్ లో చికిత్స పొందుతున్నాడు. వారికి వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యని సహాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3,50,000 ముందస్తుగా ఎల్ ఓ సి ని మంజూరు చేయించడం జరిగింది