రావిరాల, వేదాద్రి గ్రామాలలో ఎన్నికల ప్రచారం

52చూసినవారు
జగ్గయ్యపేట మండలం రావిరాల, వేదాద్రి గ్రామాలలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులతో కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్