పెనుగొలనులో నేషనల్ వాచ్ డే

79చూసినవారు
పెనుగొలనులో  నేషనల్ వాచ్ డే
గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో 'నేషనల్ వాచ్ డే' నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గడియారాలు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. నేషనల్ వాచ్ డే ప్రాముఖ్యతను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మహమ్మద్ గాలి షహీద్ వివరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుల్తానా, ఏఎన్ఎం. ఎల్. సుకన్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్