ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ సికిల్ సెల్ అవేర్ నెస్ డే

71చూసినవారు
ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ సికిల్ సెల్ అవేర్ నెస్ డే
గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'వరల్డ్ సికిల్ సెల్ అవేర్ నెస్ డే' నిర్వహించారు.
సికిల్ సెల్ డిసిజ్ అనేది ఒక అరుదైన వారసత్వంగా వచ్చే రుగ్మత అని, దీనివల్ల ఒక వ్యక్తి యొక్క ఎర్ర రక్త కణాలు వైకల్యం చెందుతాయి అని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుల్తానా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పుల్లారావు, ఏఎన్ఎం. సుకన్య, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం. ఏవి. నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్