పెడన: ప్రభుత్వం మారినా పేర్లు మాత్రం మార్చలేదు

56చూసినవారు
ప్రభుత్వం మారినా రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్ల్‌లకు పేర్లు మార్చకుండా పాత పేర్లతో భవనాల కొనసాగిస్తుండటంతో ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెడన నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి మండలలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా పాతపేర్లు కొనసాగిస్తున్నారు. కూటమి అధికారంలో వచ్చాక గత ప్రభుత్వం హయాంలోని రైతుభరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు చేసినా ఇక్కడ మాత్రం మార్పు చేయలేదు.

సంబంధిత పోస్ట్