పెనమలూరు: జనవరి నుంచి కొత్త అక్రిడేషన్లు ఇస్తాం

52చూసినవారు
పెనమలూరు: జనవరి నుంచి కొత్త అక్రిడేషన్లు ఇస్తాం
రాష్ట్రంలోని జర్నలిస్టులకు జనవరిలో కొత్త అక్రిడేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చి తీరుతామని రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. మంగళవారం ఆయన తాడిగడపలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఆక్రిడేషన్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని, గత ప్రభుత్వం అక్రిడేషన్ల జారీ కోసం ఇచ్చిన జీవో ను మార్పు చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్